MHBD: ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజర్ అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో నెల్లికుదురు ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థి సింగారం దీక్షిత్ జిల్లా ప్రథమ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఉపేందర్ రావు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో ప్రథమ స్థానం


