HYD: నగర ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలం వేసవిని తలపిస్తోంది. వేసవి మాదిరిగానే ఉదయం 8గంటల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. పగలూ రాత్రి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం సిటీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలు నమోదైంది. సాధారణంగా 31 డిగ్రీలు మాత్రమే కాగా 3.5 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది.
తెలంగాణ
ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉక్కపోతతో నగర వాసులు


