హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: బక్కి వెంకటయ్య

MBNR మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. నిధులు నిర్దేశిత లబ్ధిదారులకే వినియోగించాలని, రోస్టర్, రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.