SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం శుక్రవారం భక్తజనసందోహంతో అలరారింది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, దివ్యాలంకరణ గావించారు. రంగురంగుల సువాసనల పుష్పాలు, పట్టు వస్త్రాల శోభతో మెరిసిపోతున్న మల్లన్నను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయ ప్రాంగణమంతా ‘శివనామస్మరణ’తో మారుమోగింది.
తెలంగాణ
మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు


