MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇరుకైన గదులతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. లక్షెట్టిపేట పాత తాలూకా, శాసనసభ కేంద్రంగా ఉండేది. అయితే శాసనసభ కేంద్రాన్ని తొలగించడంతో మున్సిపాలిటీగా మార్చారు. బస్టాండ్ సమీపంలోని పాత ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ నేటికీ కొనసాగుతోంది. కార్యాలయంలో సరైన సౌకర్యాలు గదులు లేవు.
తెలంగాణ
ఇరుకైన గదులతో తప్పని తిప్పలు


