హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్.. వైద్య వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే..!

HYDలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగులు పొందిన వైద్య సేవల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్, ABHA వివరాలతో వైద్య రికార్డులను అనుసంధానం చేస్తూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, రోగి పరిస్థితి వంటి సమాచారాన్ని పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.