హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనదుర్గాదేవి విశేష అలంకరణ

MDK: ఏడుపాయల క్షేత్రంలో వనదుర్గాభవానీ అమ్మవారు శుక్రవారం విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వారోత్సవ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వర్ణశోభిత పుష్పాలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా సిద్ధమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్రం భక్తిపారవశ్యంతో నిండిపోయింది.