BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో గురువారం రాత్రి జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వీర వనితల యాత్ర ముగింపు సమావేశంలో ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరేటి వెంకన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలనాటి పోరాట వీరుల అసమాన త్యాగాలను కొనియాడుతూ ఆయన ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ
సాయుధ పోరాట వీరుల త్యాగాలు అసమానం


