హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు

HNK: బీఆర్ఎస్‌ పార్టీ గుర్తింపుతో పాటు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, తాతా మధు సభ్యత్వాలను నిబంధనల ప్రకారం రద్దు చేయాలని హన్మకొండకు చెందిన మాదిగ హక్కుల దండోరా నేతలు డా. పెరుమాండ్ల రామకృష్ణ ఎన్నికల కమిషన్‌ను గురువారం కోరారు. తాతామధు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఇతర ఆధారాలను సమర్పించి సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.