హైదరాబాద్: 28°C
తెలంగాణ

హజ్ యాత్రికులకు AI సేవలు.. 2027 నుంచి కొత్త విధానం!

HYD నుంచి ప్రతి ఏడాది వేలాది మంది హజ్ యాత్రకు వెళ్తుంటారు. దరఖాస్తులు, బుకింగ్ ప్రక్రియలో యాత్రికులకు సులభతరం చేసేందుకు 2027 నుంచి కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ తెలిపారు. సీఎం సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. వీసా, వసతి, రవాణా వంటి అంశాల పర్యవేక్షణ చేయనుంది.