హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐలో 4వ విడత వాక్-ఇన్ అడ్మిషన్లు...

BHPL: భూపాలపల్లి జిల్లాప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026-27/28 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న వివిధ ఇంజినీరింగ్ ట్రేడుల సీట్ల భర్తీకి 4వ విడత వాక్-ఇన్ (తక్షణ) అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జామ్లా నాయక్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు శుక్రవారం నుంచి 22 వరకు iti.telangana.gov.in వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.