MDCL: ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్మశాన వాటికల్లోని టాయిలెట్లను సైతం క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు, ఉప్పల్-చిలుకానగర్ మార్గంలోనూ పరిస్థితి అధ్వానంగా ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
టాయిలెట్ల నిర్వహణపై ప్రజలు అసంతృప్తి..!


