హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యలగూడెంలో టీడీపీ సమావేశం

ELR: కొయ్యలగూడెంలోని ఓ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ స్థాయి టీడీపీ సమావేశం నిర్వహిస్తున్నట్లు AMC మాజీ అధ్యక్షుడు పారేపల్లి రామారావు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానున్న సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షడు బడేటి చంటి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఏపీ ట్రైకార్ ఛైర్మన్ శ్రీనివాసులు పాల్గొంటారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.