హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన

NLR: రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆత్మకూరులోని వెస్ట్ ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో రూ. 28.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘భవిత భవనం’ ప్రారంభిస్తారు. అనంతరం రూ. 53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం (MRC), మండల విద్యాశాఖాధికారి (MEO) కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారన్నారు.