ASR: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం రాత్రి కొయ్యూరు మండలం గింజర్తిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీ పార్వతి, మండల అధ్యక్షురాలు లీలావతి ఆధ్వర్యంలో 250 దీపాలు వెలిగించారు. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని నేతలు వివరించారు. కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గింజర్తిలో ఘనంగా ఆశీర్వాద దీపం


