E.G: ఎన్టీఆర్ భరోసా పథకంలో కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో ఇప్పటివరకు 52,574 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 18 శుక్రవారం చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఇప్పటికే గడువును రెండు రోజులు పెంచామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు నేడే చివరి అవకాశం


