SS: లేపాక్షిలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. నిమజ్జనం సందర్భంగా డీజే సంగీతంతో సందడి నెలకొంది. అదే సమయంలో వర్షం కురవడంతో నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యేక వాతావరణం ఏర్పడింది. చాలా రోజులు తరువాత వినాయక నిమజ్జనం సమయంలో వర్షం ప్రారంభం కావడం విశేషంగా మారింది. వర్షం కురుస్తున్నప్పటికీ నిమజ్జనం కార్యక్రమం కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లేపాక్షిలో ఘనంగా గణపతి నిమజ్జనం


