హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వాహనాల వేలం

RR: రాజేంద్రనగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను నేడు వేలం వేయనున్నట్టు ఇన్‌స్పెక్టర్ ఎం.డీ నజీర్ పాషా తెలిపారు. ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలను పరిశీలించి వాహన వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.