NGKL: ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో జలవనరులు అడుగంటిపోతున్నాయని మంత్రి జూపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల, శ్రీశైలం ఇన్-ఫ్లోలు 300 క్యూసెక్కులకు పడిపోవడంతో, సాగునీటి కంటే తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వడం అనివార్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా వరి వేసిన రైతులకు నీటి కొరత తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ
రైతులకు తప్పని నీటి కొరత: మంత్రి


