MDCL: ఉప్పల్ పరిధిలో కూరగాయల ధరలు గత వారంతో పోలిస్తే కొంత తగ్గాయి. కిలో టమాటా రూ.30, బెండకాయ రూ.40, దొండకాయ రూ.40, గోరుచిక్కుడు రూ.50, చిక్కుడుకాయ రూ.60, క్యాబేజీ రూ.25, వంకాయ రూ.40గా ఉన్నాయి. ఉల్లిగడ్డ ధర కిలో రూ.20-25గా పలుకుతోంది. మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ
ఉప్పల్‌లో తగ్గిన కూరగాయల ధరలు..!


