KDP: పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ నియంత్రికలను ధ్వంసం చేసి రాగి, మోటార్ కేబుల్ తీగలు చోరీ చేస్తున్న ఇద్దరిని గురువారం నందిమండలం వద్ద అరెస్ట్ చేసినట్లు కడప గ్రామీణ CI చల్లని దొర, SI తులసీ నాగప్రసాద్ తెలిపారు. నిందితులు రాజ్‌కుమార్, బయన్నలుగా గుర్తించారు. వారి నుంచి 10 కిలోల రాగి తీగ, 200 మీటర్ల కేబుల్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ తీగల చోరీ.. ఇద్దరి అరెస్ట్


