హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

NLG: నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్‌ల బ్యాక్‌లాగ్, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను, గురువారం సాయంత్రం యూనివర్సిటీలోని తన ఛాంబర్‌లో సీవోఈ ఉపేందర్ రెడ్డితో కలిసి రిజిస్టర్ అంజిరెడ్డి విడుదల ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.