ప్రకాశం: మార్కాపురం జిల్లా తొలి OBC మోర్చా అధ్యక్షుడిగా జక్కి వెంకట కరుణాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ జన్మదినం, విశ్వకర్మ జయంతి రోజునే బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బీసీ వర్గాల సంక్షేమానికి పనిచేస్తానని ఆయన చెప్పారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా OBC మోర్చా అధ్యక్షుడిగా కరుణాకర్


