SS: శ్రీ వల్లభ గణపతి ఆలయంలో స్వామివారి దివ్య కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన ఆయన, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వల్లభ గణపతి కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్


