హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు ములకలచెరువులో ప్రజాదర్భార్'

అన్నమయ్య: ములకలచెరువులో నేడు ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ శంకర్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ములకలచెరువు సమీప ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ ప్రజాదర్భార్ ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల అధికారలు పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.