హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న పర్యటన

కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి శుక్రవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సత్యం కళ్యాణ మండపంలో ఇందుకూరుపేట మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు అందరూ హాజరు కావాలన్నారు.