హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోండి'

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం తెలిపారు. కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యాలయంలో మేళా జరుగుతుందని పేర్కొన్నారు.ఉచిత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.