హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు జరుపుకోవాలి: సీపీ

SDPT: గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ సూచించారు. జిల్లాలో 3,000కు పైగా విగ్రహాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్ లైన్లు, చెరువుల వద్ద కఠిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు గట్టి పోలీస్ బందోబస్తు కొనసాగుతుందని సీపీ స్పష్టం చేశారు.