కృష్ణా: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రానికి 48,118 దరఖాస్తులు వచ్చాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంకలో 1,584, కోడూరులో 1,541, చల్లపల్లిలో 1,659, ఘంటసాలలో 1,284, అవనిగడ్డలో 1,064, మోపిదేవిలో 1,345 దరఖాస్తులు దాఖలయ్యాయి. మచిలీపట్నం అర్బన్లో అత్యధికంగా 3,707, పెదపారుపూడి రూరల్లో అత్యల్పంగా 799 వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 48,118 దరఖాస్తులు


