హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లి, కొడుకుపై కత్తితో దాడి

E.G: కోరుకొండ సాంబశివరావు కాలనీలో స్థల వివాదం తీవ్రమై తల్లి, కుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. SI శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. స్థల విషయమై తలెత్తిన వివాదం ముదరడంతో దొడ్డి కొండయ్య అనే వ్యక్తి గోపిశెట్టి శ్రీనివాస్, ఆయన తల్లి సూర్యాకాంతంపై గురువారం కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు