హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా దుర్గాంబిక అమ్మవారి పుట్టుక మహోత్సవం

AKP: మూలజంప గ్రామంలో దుర్గాంబిక అమ్మవారి పుట్టుక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాన్ని గ్రామంలో మేళతాళాల మధ్య భక్తులు ఊరేగించారు. అనంతరం భారీ బాణసంచా కాల్చారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.