NZB: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,681 గణేశ్ విగ్రహాలను మండపాలను ఏర్పాటు చేశారని సీపీ సాయి చైతన్య తెలిపారు. NZB డివిజన్ వరిధిలో 2,545 విగ్రహాలు, ఆర్మూర్ పరిధిలో 1,959, బోధన్ డివిజన్ పరిధిలో 1,177 ప్రతిమలను ఏర్పాటు చేశారన్నారు. గణేశ్ విగ్రహాలకు భద్రత కల్పించడం కోసం వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టమన్నారు.
తెలంగాణ
కమిషనరేట్ పరిధిలో 5,681 గణనాథుల ప్రతిష్ఠ


