NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై గత రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయి పాలెం గిరిజన కాలనీకి చెందిన దినేష్, వీరేంద్ర మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం


