హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో 86,250 ఓటర్ల విచారణలుపూర్తి'

E.G: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, తుది జాబితా ప్రచురణ ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ కీర్తి మాట్లాడారు. జిల్లాలో నోటీసులు అందిన 86,959 కేసుల్లో 86,250 విచారణలు పూర్తయ్యాయని, కేవలం 709 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.