CTR: కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం బంగారు చిన్న శేషవాహనం, రాత్రి పెద్ద శేషవాహనంలో స్వామివారు విహరిస్తారు. ఈ సేవకు ఉభయదారులుగా కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాం పల్లె, మిట్టిండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, 44 బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె తదితర గ్రామాల వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకంలో నేడు పెద్ద శేష వాహన సేవ


