హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయం

KDP: మైదుకూరు 220 KV విద్యుత్ కేంద్రంలో అత్యవసర మరమ్మతుల కారణంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని EE లక్ష్మీపతి తెలిపారు. వ్యవసాయ మోటార్లకు 3-ఫేజ్ విద్యుత్ గురువారం రాత్రి 10 నుంచి శుక్రవారం ఉదయం 6 వరకు, అలాగే శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సరఫరా చేస్తామని పేర్కొన్నారు.