హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'హరిబాబును నేనే చంపా'

NZB: నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హరిబాబును తానే హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోశ్ సోషల్ మీడియా పోస్టు, యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో  లొంగిపోతున్నట్లు వెల్లడించాడు. ఈ వాదనలపై పోలీసుల అధికారిక నిర్ధారణ, దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.