ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పశువులు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయాల్లో పశువులు రోడ్డుపై నిల్చొని, పడుకొని ఉండటంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి రోడ్లపై పశువులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు
తెలంగాణ
VIDEO: ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా పశువుల సంచారం


