VZM: జిల్లాలో 9 సబ్‌డివిజన్‌లలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు PM సూర్యఘర్ పథకంపై అవగాహనకు సేవా సేతు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు APEPDCL SE మువ్వల లక్ష్మణరావు గురువారం తెలిపారు. ఈ క్యాంపుల్లో రాయితీ సోలార్ రూఫ్‌టాప్ కోసం స్పాట్ రిజిస్ట్రేషన్‌ను చేస్తారని అధికారులు, బ్యాంకర్లు వివరాలు అందిస్తారని జీరో బిల్లు సాధించిన వారితో అవగాహన కల్పిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నెల రోజుల పాటు సేవా సేతు క్యాంపులు'


