NRML: దస్తూరాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి నాగవర్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO సయ్యద్ జావీద్ అలీ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు.
తెలంగాణ
నేడు మండల సర్వసభ్య సమావేశం


