TPT: తిరుపతిలో 'స్వచ్ఛత హి సేవ-2026'లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈట్ స్ట్రీట్ వద్ద దుకాణదారులు, ప్రజలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు పలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛత హి సేవలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కమిషనర్


