హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆయుష్ వైద్యంతో మెరుగైన వైద్యం సొంతం

VZM: ఆయుష్ వైద్యంతో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి.హేమాక్షి అన్నారు. గురువారం , హోమియో వైద్యాధికారిణి డా. సుశీలతో కలిసి శ్రీ వేణుగోపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వివిధ దీర్ఘకాలిక, కాలనుగుణ రుగ్మతలకు వైద్యులు తనిఖీలు నిర్వహించారు.