హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అఘోర వేషధారణలో నృత్యాలు

NTR: నందిగామలో గురువారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా అఘోర రూపంలో నృత్యకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిమజ్జన ఊరేగింపులో ప్రత్యేక వేషధారణతో నృత్యకారులు ప్రదర్శనలు ఇవ్వడంతో సందడి నెలకొంది. అఘోర రూపాలు, నృత్యాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. పలువురు తమ మొబైల్‌ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు.