హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దు: సీఐటీయూ

NTR: జగ్గయ్యపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కరపత్రాలు పంపిణీ చేశారు. విద్యుత్ బస్సుల పేరుతో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దని, పినాకిల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని మండల కార్యదర్శి షేక్ గౌస్ మియా డిమాండ్ చేశారు. ఆర్టీసీ నేరుగా బస్సులు కొని నడపాలని, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు.