PLD: ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉదయం 10 గంటలకు వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు తన కార్యాలయంలో టౌన్ పార్టీ క్యాడర్‌తో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సీఎం కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పార్టీ క్యాడర్‌తో జీవీ సమీక్ష సమావేశం


