హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి, మత్తు పదార్థాల ధ్వంసం

MDK: పలు కేసుల్లో పట్టుబడిన గంజాయి, పాపిస్ట్రా పౌడర్‌ను ఎక్సైజ్ అధికారులు నర్సాపూర్ (M) కాగజ్ మద్దూర్‌లోని మెరీడి బయోకెమికల్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేశారు. డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ నేతృత్వంలో ఆఫీసర్ ఎల్. నరసింహారెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలను అరికట్టే చర్యల్లో భాగంగా జరిగిన ఈ ప్రక్రియలో అధికారులు గులాబ్ ముస్తఫా, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.