పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయకుని మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ ప్రసాదానికి వేలం పాట నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ఇక్కుర్తి సమీపంలోని NSP కాలువలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ కార్యాలయంలో నిమజ్జన వేడుకలు


