హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

SRD: సింగూర్ కెనాల్, పెద్దిరెడ్డిపేట్ ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సంబంధిత శాఖలపై సమీక్షించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను వారానికోసారి పర్యవేక్షిస్తూ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.