SRD: జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన మాసన్నగారి బాలయ్యకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు బాపు మలిశెట్టి, దయాకర్ రెడ్డి, సిరాజుద్దీన్ ఆయనను కలిసి అభినందించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మాసన్నగారి బాలయ్య


