ASR: అరకు ఏకలవ్య మోడల్ పాఠశాలలో గురువారం 11వ క్లస్టర్ ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యమని రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, పరిశీలకులు జీ.జాన్సన్ దేవరాజ్ అన్నారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులు స్నేహపూర్వక, ఆరోగ్యకర వాతావరణంలో పోటీల్లో పాల్గొనాలన్నారు. మీట్ ఈనెల 19న ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్
ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్


